హోమ్500228 • BOM
add
జే.ఎస్.డబ్ల్యూ స్టీల్
మునుపటి ముగింపు ధర
₹904.15
రోజు పరిధి
₹900.05 - ₹914.40
సంవత్సరపు పరిధి
₹762.00 - ₹1,063.35
మార్కెట్ క్యాప్
2.20ట్రి INR
సగటు వాల్యూమ్
51.61వే
P/E నిష్పత్తి
44.09
డివిడెండ్ రాబడి
0.81%
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NSE
వార్తల్లో ఉన్నవి
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 396.84బి | -10.99% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 97.20బి | 11.57% |
నికర ఆదాయం | 4.39బి | -84.09% |
నికర లాభం మొత్తం | 1.11 | -82.07% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | 2.52 | -74.48% |
EBITDA | 54.08బి | -30.90% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 48.80% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 92.92బి | -16.30% |
మొత్తం అస్సెట్‌లు | 2.33ట్రి | 7.98% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 1.51ట్రి | 7.73% |
మొత్తం ఈక్విటీ | 817.60బి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 2.44బి | — |
బుకింగ్ ధర | 2.77 | — |
అస్సెట్‌లపై ఆదాయం | — | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 4.60% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(INR) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | 4.39బి | -84.09% |
యాక్టివిటీల నుండి నగదు | — | — |
పెట్టుబడి నుండి క్యాష్ | — | — |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | — | — |
నగదులో నికర మార్పు | — | — |
ఫ్రీ క్యాష్ ఫ్లో | — | — |
పరిచయం
జే.ఎస్.డబ్ల్యూ స్టీల్ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న, భారతీయ ఉక్కు తయారీ సంస్థ. ఇస్పాత్ ఉక్కు కర్మాగారం విలీనంతో, జే.ఎస్.డబ్ల్యూ స్టీల్ భారతదేశపు రెండవ అతిపెద్ద ప్రైవేటు ఉక్కు ఉత్పత్తిదారుగా ఆవిర్భవించింది. ప్రస్తుతం సంస్థ కర్మాగరాలు ఉమ్మడి ఉత్పత్తి సామర్థ్యం 18 మి.టన్నులు
ఉక్కు, సిమెంటు, విద్యుత్, నిర్మాణాలు, క్రీడారంగాలలో పెట్టుబడులున్న జే.ఎస్.డబ్ల్యూ గ్రూప్ లో జే.ఎస్.డబ్ల్యూ స్టీల్ ఒక భాగం.
1982 లో జిందాల్ సంస్థ మంబై దగ్గరలోని వసింద్ వద్ద, మొదట్టి ఉక్కు కర్మాగారాన్ని స్థాపించిన కొద్దికాలానికి తారాపూర్ వద్ద చిన్న ఉక్కు మిల్లును నిర్వహింస్తున్న పిరామల్ స్టీల్ లి. ను చేజిక్కించుకుని, జిందాల్ ఇనుము & ఉక్కు సంస్థగా అవతరించింది. 1994 సంవత్సరంలో, కర్నాటక-ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులలోని తోరణగల్లు, వద్ద జిందాల్ విజయనగర్ ఉక్కు లి. బళ్లారి-హోస్పేట ప్రాంతం., ఆంధ్ర ప్రదేశ్ లోని కొద్ది భాగంలోని విశాలమైన ముడి ఇనుము నేలల్లో, 3700 ఎకరాలలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయబడింది. బెంగుళూరు క్ 340 కి.మీ దూరంలో ఉన్న కర్మాగారానికి గోవా, చెన్నై, కృష్ణపట్నం, మంగుళూరు ల నుండి రైలు సౌకర్యం ఉంది. 2005 సం.లో, JISCO, JVSL విలీనం ద్వారా జే.ఎస్.డబ్ల్యూ స్టీల్ ఏర్పడింది.
ఉత్తమమైన ఆటోగ్రేడ్ ఉక్కు ఉత్పత్తికోసం జపాన్ కు చెందిన JFE ఉక్కు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. Wikipedia
స్థాపించబడింది
1982
ప్రధాన కార్యాలయం
వెబ్‌సైట్
ఉద్యోగులు
13,301