హోమ్SON1 • FRA
add
సోనీ
మునుపటి ముగింపు ధర
€19.50
రోజు పరిధి
€19.59 - €19.68
సంవత్సరపు పరిధి
€13.92 - €21.67
మార్కెట్ క్యాప్
19.64ట్రి JPY
సగటు వాల్యూమ్
5.31వే
P/E నిష్పత్తి
-
డివిడెండ్ రాబడి
-
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
TYO
వార్తల్లో ఉన్నవి
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(JPY) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 2.91ట్రి | 2.72% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 534.56బి | 3.77% |
నికర ఆదాయం | 338.50బి | 69.16% |
నికర లాభం మొత్తం | 11.65 | 64.78% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | — | — |
EBITDA | 738.43బి | 27.59% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 24.52% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(JPY) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 790.76బి | 13.57% |
మొత్తం అస్సెట్‌లు | 34.28ట్రి | 3.98% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 26.26ట్రి | 1.93% |
మొత్తం ఈక్విటీ | 8.02ట్రి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 6.03బి | — |
బుకింగ్ ధర | 0.02 | — |
అస్సెట్‌లపై ఆదాయం | 3.32% | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 9.38% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(JPY) | సెప్టెం 2024info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | 338.50బి | 69.16% |
యాక్టివిటీల నుండి నగదు | 742.57బి | 481.50% |
పెట్టుబడి నుండి క్యాష్ | -285.81బి | -109.50% |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | -128.51బి | -246.11% |
నగదులో నికర మార్పు | 251.61బి | 166.50% |
ఫ్రీ క్యాష్ ఫ్లో | -50.22బి | -166.51% |
పరిచయం
సోనీ కార్పొరేషన్ జపాన్ దేశానికి చెందిన బహుళజాతి వ్యాపార సంస్థ. దీని ప్రధాన కార్యాలయం టోక్యోలోని కొనన్ మినాటోలో ఉంది. సోనీ గ్రూప్ లో సోనీ కార్పొరేషన్, సోనీ సెమికండక్టర్ సొల్యూషన్స్, సోనీ ఎంటర్టైన్మెంట్, సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్, సోనీ ఫైనాన్షియల్ గ్రూప్ మొదలైన సంస్థలు ఉన్నాయి. సోనీని 1946 లో మసారు ఇబుక, అకియో మొరీటా కలిసి టోక్యో సుషిన్ కోగ్యో అనే పేరుతో స్థాపించారు. ఈ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ట్రాన్సిస్టర్ రేడియో TR-55, ఇంటిలో వాడే వీడియో టేప్ రికార్డర్ CV-2000, ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలిగిన ఆడియో ప్లేయర్ వాక్‌మన్, CDP-101 అనబడే సిడీ ప్లేయర్ లాంటి అనేక ఉత్పత్తులు తీసుకువచ్చింది. తర్వాత వైవిధ్యమైన వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఆటలు, వినోదం మొదలైన రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ రెండు రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రముఖ తయారీదారులు, ఒకటి - వినియోగదారుల కొరకు, రెండు - వృత్తిపరమైన మార్కెట్లు. సోనీ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 యొక్క 2012 జాబితాలో 87 వ స్థానంలో ఉంది. Wikipedia
స్థాపించబడింది
7 మే, 1946
ప్రధాన కార్యాలయం
వెబ్‌సైట్
ఉద్యోగులు
1,13,000