ఫైనాన్స్ డేటా లిస్టింగ్ మరియు లిస్ట్‌లు

  • Google ప్రోడక్టుల్లో అందుబాటులో ఉన్న అన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, ఇండెక్స్‌లతో పాటు ఇతర ఫైనాన్షియల్ డేటా లిస్ట్
  • అనుబంధిత నిరాకరణలు

ఎక్స్ఛేంజ్‌లు

  • Morningstar అందించిన రోజులో ముగింపు ధరలు. Refinitiv ద్వారా అందించబడిన కార్పొరేట్ చర్యలు, కంపెనీ మెటాడేటా.
  • ICE డేటా సర్వీసెస్ ద్వారా ఇంట్రా-డే డేటా అందించబడవచ్చు.
  • Moscow Exchange కోసం డేటా ప్రస్తుతం అందుబాటులో లేదు.
ప్రాంతం ఎక్స్ఛేంజ్ కోడ్ వివరణ ఆలస్యం (నిమిషాలు)
అమెరికా BCBA బ్యూనస్ ఎయిర్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 20
BMV మెక్సికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 20
BVMF B3 - బ్రెజిల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు ఓవర్-ది-కౌంటర్ మార్కెట్ 15
CNSX కెనడియన్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ రియల్ టైమ్
CVE టొరంటో TSX వెంచర్స్ ఎక్స్ఛేంజ్ 15
NASDAQ NASDAQ చివరి సేల్ రియల్ టైమ్ *
NYSE NYSE రియల్ టైమ్ *
NYSEARCA NYSE ARCA రియల్ టైమ్ *
NYSEAMERICAN NYSE అమెరికన్ రియల్ టైమ్ *
OPRA ఆప్షన్స్ ప్రైస్ రిపోర్టింగ్ అథారిటీ 15
OTCMKTS FINRA ఇతర OTC సమస్యలు 15
TSE టొరంటో స్టాక్ ఎక్స్ఛేంజ్ 15
TSX టొరంటో స్టాక్ ఎక్స్ఛేంజ్ 15
TSXV టొరంటో TSX వెంచర్స్ ఎక్స్ఛేంజ్ 15
యూరప్ AMS యూరోనెక్స్ట్ ఆమ్‌స్టర్‌డామ్ 15
బిట్ బోర్సా ఇటాలియానా మిలన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రియల్ టైమ్
BME స్పానిష్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, మార్కెట్లు 15
CPH NASDAQ OMX కోపెన్‌హాగన్ రియల్ టైమ్
EBR యూరోనెక్స్ట్ బ్రస్సెల్స్ 15
ELI యూరోనెక్స్ట్ లిస్బన్ 15
EPA యూరోనెక్స్ట్ ప్యారిస్ 15
ETR డ్యుయిష్ బోర్స్ XETRA 15
FRA డ్యుయిష్ బోర్స్ ఫ్రాంక్‌ఫర్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రియల్ టైమ్
HEL NASDAQ OMX హెల్‌సింకి రియల్ టైమ్
ICE NASDAQ OMX ఐస్‌లాండ్ రియల్ టైమ్
IST బోర్సా ఇస్తాంబుల్ 15
LON లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రియల్ టైమ్
RSE NASDAQ OMX రీగా రియల్ టైమ్
STO NASDAQ OMX స్టాక్‌హోమ్ రియల్ టైమ్
SWX, VTX సిక్స్ స్విస్ ఎక్స్ఛేంజ్ 15
TAL NASDAQ OMX తాల్లిన్ రియల్ టైమ్
VIE వియన్నా స్టాక్ ఎక్స్ఛేంజ్ 15
VSE NASDAQ OMX విల్‌నియస్ రియల్ టైమ్
WSE వార్సా స్టాక్ ఎక్స్ఛేంజ్ 15
ఆఫ్రికా JSE జోహన్నెస్‌బర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 15
మధ్య ప్రాచ్యం TADAWUL సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 15
TLV టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 20
ఆసియా BKK థాయ్‌లాండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 15
BOM బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ రియల్ టైమ్
KLSE బుర్సా మలేషియా 15
HKG హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 15
IDX ఇండోనేషియా స్టాక్ ఎక్స్ఛేంజ్ 10
KOSDAQ KOSDAQ 20
KRX కొరియా స్టాక్ ఎక్స్ఛేంజ్ 20
NSE నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా రియల్ టైమ్
SGX సింగపూర్ ఎక్స్ఛేంజ్ రియల్ టైమ్
SHA షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ 1
SHE షెన్‌జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రియల్ టైమ్
TPE తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రియల్ టైమ్
TYO టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ 20
దక్షిణ పసిఫిక్ ASX ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ 20
NZE న్యూజిలాండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 20
  • *రియల్-టైమ్ ధర డేటా NASDAQ మరియు NYSE ఎక్స్ఛేంజీలలో అమలు చేసే ట్రేడ్‌లను సూచిస్తుంది. వాల్యూమ్ సమాచారం, అలాగే ఆ ఎక్స్ఛేంజ్‌ల్లో అమలు కాని ట్రేడ్‌ల ధర డేటా ఏకీకృతం చేయబడుతుంది, 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది.

మ్యూచువల్ ఫండ్‌లు

  • Morningstar అందించిన మ్యూచువల్ ఫండ్ ధరలు.
ప్రాంతం ఎక్స్ఛేంజ్ కోడ్ వివరణ ఆలస్యం (నిమిషాలు)
అమెరికా MUTF USA మ్యూచువల్ ఫండ్‌లు ఎండ్-ఆఫ్-డే
ఆసియా MUTF_IN ఇండియా మ్యూచువల్ ఫండ్‌లు ఎండ్-ఆఫ్-డే

ఇండెక్స్‌లు

  • Morningstar అందించిన రోజులో ముగింపు ధరలు.
  • ICE డేటా సర్వీసెస్ ద్వారా ఇంట్రా-డే డేటా అందించబడవచ్చు.
  • Moscow Exchange కోసం డేటా ప్రస్తుతం అందుబాటులో లేదు.
ప్రాంతం ఎక్స్ఛేంజ్ కోడ్ వివరణ ఆలస్యం (నిమిషాలు)
అమెరికా INDEXBVMF B3 - బ్రెజిల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు ఓవర్-ది-కౌంటర్ మార్కెట్ ఇండెక్స్‌లు 15
INDEXCBOE CBOE ఇండెక్స్ విలువలు 15
INDEXCME చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు రియల్ టైమ్
INDEXDJX S&P Dow Jones Indices రియల్ టైమ్
INDEXNASDAQ NASDAQ గ్లోబల్ ఇండెక్స్‌లు రియల్ టైమ్
INDEXNYSEGIS NYSE గ్లోబల్ ఇండెక్స్ ఫీడ్ 15
INDEXRUSSELL రస్సెల్ టిక్ 15
INDEXSP S&P నగదు ఇండెక్స్‌లు రియల్ టైమ్
BCBA బ్యూనస్ ఎయిర్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 20
INDEXBMV మెక్సికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 20
INDEXTSI టొరంటో స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 15
యూరప్ INDEXBIT మిలాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 15
INDEXBME స్పానిష్ స్టాక్ ఎక్స్ఛేంజీలు మరియు మార్కెట్ల ఇండెక్స్‌లు 15
INDEXDB డ్యుయిష్ బోర్స్ ఇండెక్స్‌లు 15
INDEXEURO యూరోనెక్స్ట్ ఇండెక్స్‌లు 15
INDEXFTSE FTSE ఇండెక్స్‌లు రియల్ టైమ్
INDEXIST బోర్సా ఇస్తాంబుల్ ఇండెక్స్‌లు 15
INDEXNASDAQ NASDAQ గ్లోబల్ ఇండెక్స్‌లు రియల్ టైమ్
INDEXSTOXX STOXX ఇండెక్స్‌లు 15
INDEXSWX సిక్స్ స్విస్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 15
INDEXVIE వీనర్ బోర్స్ ఇండెక్స్‌లు 15
ఆసియా INDEXBKK థాయిలాండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 15
INDEXBOM బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు రియల్ టైమ్
SHA షాంఘై/షెన్‌జెన్ ఇండెక్స్‌లు 1
INDEXHANGSENG హాంగ్ సెంగ్ ఇండెక్స్‌లు రియల్ టైమ్
HKG హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 15
KOSDAQ, KRX కొరియా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 20
INDEXNIKKEI Nikkei ఇండెక్స్‌లు 20
INDEXTYO టోక్యో ఇండెక్స్‌లు 20
INDEXTYO:JPXNIKKEI400 © జపాన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్, Inc., టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్, Inc., Nikkei Inc. 20
INDEXTOPIX టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 20
IDX ఇండోనేషియా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 15
NSE నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ఇండెక్స్‌లు రియల్ టైమ్
SHE షెన్‌జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు రియల్ టైమ్
TPE తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు రియల్ టైమ్
మధ్య ప్రాచ్యం TLV టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 20
TADAWUL సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 15
దక్షిణ పసిఫిక్ INDEXASX ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ S&P/ASX ఇండెక్స్‌లు రియల్ టైమ్
INDEXNZE న్యూజిల్యాండ్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు 20

ఫ్యూచర్స్

  • CME గ్రూప్ అందించిన ఫ్యూచర్స్ డేటా
ప్రాంతం ఎక్స్ఛేంజ్ కోడ్ వివరణ ఆలస్యం (నిమిషాలు)
అమెరికా CBOT E-మినీ 10
CBOT 10
CME E-మినీ 10
CME GLOBEX 10
COMEX 10
NYMEX 10

బాండ్‌లు

ప్రాంతం ఎక్స్ఛేంజ్ కోడ్ వివరణ ఆలస్యం (నిమిషాలు)
యునైటెడ్ స్టేట్స్ KCG బాండ్‌పాయింట్ 15

కరెన్సీలు మరియు గోల్డ్ స్పాట్ రేట్లు

  • Morningstar అందించిన కరెన్సీ మరియు క్రిప్టోకరెన్సీ ధరలు
  • క్రిప్టోకరెన్సీ మెటాడేటా Coinmarketcap ద్వారా అందించబడింది
  • భారతదేశం కోసం గోల్డ్ స్పాట్ ధరలు TickerPlant ద్వారా అందించబడతాయి
ప్రాంతం ఎక్స్ఛేంజ్ కోడ్ వివరణ ఆలస్యం (నిమిషాలు)
ప్రపంచం కరెన్సీ 3
క్రిప్టోకరెన్సీ 3
భారతదేశం గోల్డ్ స్పాట్ ధర 3

సెక్టర్ డేటా

  • సెక్టర్, పరిశ్రమ డేటా S&P Capital IQ నుండి లభిస్తుంది. GICS నుండి Google Finance నేమింగ్ వరకు, సెక్టర్, ఇండస్ట్రీ డేటా కోసం మ్యాపింగ్‌లు కింద ఉన్నాయి.

GICS

Google Finance

హైపర్ మార్కెట్లు, సూపర్ సెంటర్లు

కిరాణా దుకాణాలు

మన్నిక ఉండే గృహోపకరణాలు

కుటుంబం

పెట్రోల్ బంక్ యుటిలిటీలు

పెట్రోల్ బంక్

కన్జ్యూమర్ ఫైనాన్స్

పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్

ఆహార ప్రోడక్ట్‌లు

ఆహారం

టెక్నాలజీ హార్డ్‌వేర్, స్టోరేజ్, పెరిఫెరల్స్

కంప్యూటర్‌లు, పెరిఫెరల్స్, సాఫ్ట్‌వేర్

స్వతంత్ర విద్యుత్తు, రెన్యువబుల్ విద్యుత్ ఉత్పత్తిదారులు

రెన్యువబుల్ ఎనర్జీ

వివిధ రకాల మెటల్స్, మైనింగ్

మైనింగ్

ఆరోగ్య సంరక్షణ సామగ్రి, సప్లైలు

మెడికల్ డివైజ్‌లు

పరిశ్రమలు

పరిశ్రమ

వివిధ రకాల ఆర్థికపరమైన సర్వీస్‌లు

క్రెడిట్

బ్రూవర్‌లు

బ్రూవరీ

మెషినరీ

మెషీన్ పరిశ్రమ

కన్జ్యూమర్ స్టేపుల్స్

కన్జ్యూమర్

నీటి యుటిలిటీలు

నీరు

ఆటోమొబైల్స్, కాంపోనెంట్‌లు

కార్లు

సినిమాలు, వినోదం

వినోదం

హోటల్స్, రిసార్ట్‌లు, క్రూజ్ లైన్‌లు

హోటల్

హోటల్స్, రిసార్ట్‌లు, క్రూజ్ లైన్‌లు

రిసార్ట్

హోటల్స్, రిసార్ట్‌లు, క్రూజ్ లైన్‌లు

క్రూజ్ లైన్

వస్త్ర దుకాణాలు

దుస్తులు

విద్యా సర్వీస్‌లు

విద్య

తాకట్టు సర్వీస్‌లు

తాకట్టు లోన్

ఎలక్ట్రిక్ యుటిలిటీలు

విద్యుత్తు

IT కన్సల్టింగ్ & ఇతర సర్వీస్‌లు

ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్

పేపర్ ప్రోడక్ట్‌లు

కాగితం

ట్రేడింగ్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్‌లు

ట్రేడింగ్ కంపెనీ

అప్లికేషన్ సాఫ్ట్‌వేర్

కంప్యూటర్ అప్లికేషన్

కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రీటైల్

కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్

పారిశ్రామిక సంఘటితాలు

సంఘటితాలు

ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్, సర్వీస్‌లు

ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తి లేదా సంస్థ

గృహ సంబంధిత ప్రోడక్ట్‌లు

గృహ సంబంధిత సామగ్రి

వాణిజ్యపరమైన ప్రింటింగ్

ప్రింటింగ్

ఎరువులు, వ్యవసాయ రసాయనాలు

ఎరువులు

పబ్లిష్ చేస్తోంది

శాటిలైట్ టెలివిజన్

ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్

డ్రిల్లింగ్

ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్

ఆయిల్ (పెట్రోలియం)

ఇంటి మెరుగుదల రిటైల్

ఇంటి మెరుగుదల

ఆర్థికపరమైన

ఆర్థికపరమైన సర్వీస్‌లు

రసాయనాలు

రసాయనిక పరిశ్రమ

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

టెక్నాలజీ

సెమీకండక్టర్‌లు, సెమీకండక్టర్ ఉపకరణాలు

సెమీకండక్టర్

ఇంటరాక్టివ్ మీడియా, సర్వీస్‌లు (4వ స్థాయి)

ఇంటరాక్టివ్ మీడియా

వ్యక్తిగత ప్రోడక్ట్‌లు

వ్యక్తిగత సంరక్షణ ప్రోడక్ట్‌లు

ఎయిర్ ఫ్రైట్, లాజిస్టిక్స్

ఎయిర్ కార్గో

రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్, అభివృద్ధి

ప్రాపర్టీ మేనేజర్

ఇంటిలోని ఇంటరాక్టివ్ వినోదం

ఇంటిలో వినోదం

దుస్తులు, ఉపకరణాలు, లగ్జరీ వస్తువులు

విలాస సామగ్రి

దుస్తులు, ఉపకరణాలు, లగ్జరీ వస్తువులు

దుస్తులు

దుస్తులు, ఉపకరణాలు, లగ్జరీ వస్తువులు

ఫ్యాషన్ యాక్సెసరీ

గృహోపకరణాలు

ఫర్నిచర్

విశ్రాంతి సంబంధింత ప్రోడక్ట్‌లు

విశ్రాంతి

యుటిలిటీలు

పబ్లిక్ యుటిలిటీ

భవన నిర్మాణ ప్రోడక్ట్‌లు

భవనం

మల్టీ యుటిలిటీలు

మల్టీ-యుటిలిటీ

సాఫ్ట్‌వేర్ & సర్వీస్‌లు

సాఫ్ట్‌వేర్

మోటార్ వెహికల్స్ భాగాలు

విడి భాగాలు

కన్జ్యూమర్ విచక్షణ ఆధారితమైనవి

కన్జ్యూమర్

డ్రగ్ రిటైల్

డ్రగ్

నిర్మాణ సంబంధిత మెటీరియల్

బిల్డింగ్ మెటీరియల్

టెక్నాలజీ హార్డ్‌వేర్, పరికరాలు

కంప్యూటర్ హార్డ్‌వేర్

ఔషధాలు

ఔషధాల తయారీ పరిశ్రమ

టెలికమ్యూనికేషన్ సర్వీస్‌లు

టెలీకమ్యూనికేషన్‌లు

డిస్టిలర్‌లు, వింట్నర్‌లు

డిస్టిలరీ

దుస్తులు

దుస్తులు

పానీయాలు

పానీయం

వాణిజ్యపరమైన, ప్రొఫెషనల్ సర్వీస్‌లు

బిజినెస్ సర్వీస్‌లు

సాధారణ అమ్మకపు వస్తువుల స్టోర్స్

కిరాణా దుకాణం

మోటార్ వెహికల్స్ రీటైల్

మోటార్ వెహికల్స్ పరిశ్రమ

మన్నిక ఉండే కన్జ్యూమర్ సామగ్రి, దుస్తులు

దుస్తులు

ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్

ఎయిర్‌లైన్

ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్

ప్యాసింజర్ ఎయిర్‌లైన్

ఇంటర్నెట్ సర్వీస్‌లు, మౌలిక సదుపాయాలు

ఇంటర్నెట్

ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సర్వీస్‌లు

ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ

నీటి మార్గంలో రవాణా

నౌకాయాన రవాణా

టెక్నాలజీ డిస్ట్రిబ్యూటర్‌లు

టెక్నాలజీ

నిరాకరణలు

మొత్తం డేటా మరియు సమాచారం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే "ఉన్నది ఉన్నట్లుగా" అందించబడింది, మరియు ట్రేడింగ్ ప్రయోజనాల కోసం లేదా ఆర్థిక, పెట్టుబడి, పన్ను, చట్టపరమైన, అకౌంటింగ్ లేదా ఇతర సలహాల కోసం ఉద్దేశించబడలేదు. ఏదైనా ట్రేడ్‌ను అమలు చేయడానికి ముందు ధరను ధృవీకరించుకునేందుకు దయచేసి మీ బ్రోకర్‌ను లేదా ఫైనాన్షియల్ ప్రతినిధిని సంప్రదించండి. Google పెట్టుబడి సలహాదారు, ఆర్థిక సలహాదారు లేదా సెక్యూరిటీల బ్రోకర్ కాదు. డేటా మరియు సమాచారంలో ఏదీ కూడా ఏదైనా సెక్యూరిటీని లేదా ఫైనాన్షియల్ ప్రోడక్ట్‌ను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి లేదా కలిగి ఉండటానికి Google ఇచ్చే పెట్టుబడి సలహా కాదు లేదా అందించే ఆఫర్ కాదు, సిఫార్సు కాదు లేదా అభ్యర్థన కూడా కాదు, మరియు ఏదైనా పెట్టుబడికి సంబంధించిన సలహా లేదా అనుకూలత గురించి Google ఎటువంటి ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండదు (మరియు దానికి ఏ అభిప్రాయం కూడా ఉండదు).

డేటా మరియు సమాచారంలో ఏదీ కూడా పెట్టుబడి సలహాను కలిగి ఉండదు (సాధారణమైనది అయినా లేదా అనుకూలీకరించబడినది అయినా). అటువంటి డేటా మరియు సమాచారంలో సూచించబడిన ఫైనాన్షియల్ ప్రోడక్ట్‌లు లేదా కార్యకలాపాలు మీ పెట్టుబడి ప్రొఫైల్‌కు మరియు పెట్టుబడి లక్ష్యాలకు లేదా అంచనాలకు తగినవి కాకపోవచ్చు. మీ ఆసక్తులు, పెట్టుబడి లక్ష్యాలు, పెట్టుబడి వ్యవధి మరియు రిస్క్ తీసుకునే శక్తి ఆధారంగా ఏదైనా ఫైనాన్షియల్ ప్రోడక్ట్ లేదా కొనుగోలు/విక్రయం/హోల్డ్ నిర్ణయం మీకు అనుకూలంగా ఉందా లేదా అన్నది లెక్కించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. దీనిలో సూచించబడిన ఏవైనా కార్యకలాపాలు లేదా ఫైనాన్షియల్ ప్రోడక్ట్‌లలో పెట్టుబడులు వలన ఉత్పన్నమయ్యే ఏవైనా డ్యామేజ్‌లకు Google బాధ్యత వహించదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి అందించిన డేటా మరియు సమాచారాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోమని Google సిఫార్సు చేయదు.

ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజ్‌లు మరియు ఇతర కంటెంట్ ప్రొవైడర్ల ద్వారా డేటా అందించబడుతుంది మరియు ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజీలు లేదా ఇతర డేటా ప్రొవైడర్లు పేర్కొన్న విధంగా ఆలస్యం కావచ్చు. Google ఏ డేటాను ధృవీకరించదు మరియు అలా చేయడానికి బాధ్యతను నిరాకరిస్తుంది.

Google, దాని డేటా లేదా కంటెంట్ ప్రొవైడర్లు, ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజ్‌లు మరియు వాటి ప్రతి అనుబంధ సంస్థ మరియు బిజినెస్ పార్ట్‌నర్‌లు (A) ఏదైనా డేటా యొక్క ఖచ్చితత్వానికి, అది సరిపడినంతగా ఉండటానికి లేదా దాని సంపూర్ణతకు స్పష్టంగా నిరాకరిస్తాయి మరియు (B) అటువంటి డేటాలో ఏవైనా ఎర్రర్‌లకు, మిస్ అయిన వాటికి లేదా ఇతర లోపాలకు, జాప్యాలకు లేదా అంతరాయాలకు, లేదా దానిపై ఆధారపడే ఏవైనా చర్యలకు బాధ్యత వహించవు. ఇక్కడ అందించిన సమాచారం యొక్క మీ వినియోగానికి సంబంధించిన ఏవైనా డ్యామేజ్‌లకు Google లేదా మా సమాచార ప్రొవైడర్లు ఎవరూ బాధ్యత వహించరు. ఇక్కడ ఉపయోగించినట్లుగా, "బిజినెస్ పార్ట్‌నర్‌లు" అన్న పదబంధం ఒక ఏజెన్సీని, పార్టనర్‌షిప్‌ను, లేదా Google మరియు అటువంటి పార్టీల మధ్య ఉన్న జాయింట్ వెంచర్ సంబంధాన్ని సూచించదు.

ఇక్కడ కనుగొనబడిన ఏదైనా డేటా లేదా సమాచారాన్ని కాపీ చేయడం, సవరించడం, రీఫార్మాట్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, స్టోర్ చేయడం, పునరుత్పత్తి చేయడం, మళ్లీ ప్రాసెస్ చేయడం, ప్రసారం చేయడం లేదా తిరిగి పంపిణీ చేయడం వంటివి చేయకూడదు అని లేదా ముందస్తు రాతపూర్వక అనుమతి పొందకుండా వాణిజ్యపరమైన సంస్థలో అటువంటి డేటా లేదా సమాచారాన్ని ఉపయోగించకూడదు అని మీరు అంగీకరిస్తున్నారు.

Google గానీ లేదా దాని థర్డ్-పార్టీ డేటా లేదా కంటెంట్ ప్రొవైడర్లు గానీ అవి అందించిన డేటా మరియు సమాచారంపై ప్రత్యేకమైన యాజమాన్య హక్కులు కలిగి ఉంటాయి.

దయచేసి పైన పేర్కొన్న పట్టిక నుండి వాటి సంబంధిత సమయ జాప్యాలతో పాటు Google ద్వారా కవర్ చేయబడిన అన్ని లిస్టెడ్ ఎక్స్ఛేంజీలు మరియు ఇండెక్స్‌లను కనుగొనండి.

Google Financeలో ప్రదర్శించబడే అడ్వర్టయిజ్‌మెంట్‌లకు పూర్తిగా యాడ్‌ను అందించిన పార్టీనే బాధ్యత వహిస్తుంది. ఏదైనా అడ్వర్టయిజ్‌మెంట్ లేదా అందులో ఆఫర్ చేసే ఏవైనా వస్తువులు లేదా సర్వీసుల కంటెంట్‌కు Google లేదా దాని డేటా లైసెన్సర్‌లు ఆమోదముద్ర వేయరు లేదా బాధ్యత వహించరు.

కరెన్సీ మార్పిడి

ప్రదర్శించబడే ఎక్స్ఛేంజ్ ధరల ఖచ్చితత్వానికి Google హామీ ఇవ్వదు. ఎక్స్ఛేంజ్ ధరల్లో వచ్చే మార్పుల వల్ల ప్రభావితం కావడానికి అవకాశం ఉన్న ఏవైనా లావాదేవీలు చేసే ముందు మీరు ప్రస్తుత ధరలను నిర్ధారించాలి.

సెర్చ్ ర్యాంకింగ్

ఫైనాన్షియల్ సెక్యూరిటీ డేటా (షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు, ఇండెక్స్‌లు మొదలైనవి), కరెన్సీ మరియు క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్ రేట్లు (‘ఫైనాన్స్ డేటా’) కోసం సెర్చ్ చేయడానికి Google Finance ఒక సులభమైన మార్గాన్ని అందిస్తుంది. వివిధ డేటా ప్రొవైడర్ల నుండి ఫైనాన్స్ డేటా పొందబడింది మరియు యూజర్లకు అందించడానికి అందుబాటులో ఉన్న ఏకీకృత ఫార్మాట్‌లోకి ఫీడ్ చేస్తుంది. Google Finance మూడు ప్రధాన అంశాల ఆధారంగా సెర్చ్ సూచనలకు ర్యాంకింగ్ ఇస్తుంది: క్వెరీలకు ఖచ్చితమైన మ్యాచ్‌లు, Google Search ఇంప్రెషన్‌లు మరియు Google Finance ఇంప్రెషన్‌లు. క్వెరీలకు ఖచ్చితమైన మ్యాచ్‌లు ఉన్నప్పుడు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, తర్వాత Google Search మరియు Google Finance ఇంప్రెషన్‌లకు సమాన ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

NYSE సెక్యూరిటీస్

Google LLC మీకు అందుబాటులో ఉంచే సెక్యూరిటీల సమాచారంపై NYSE, NYSE Arca LLC మరియు NYSE MKT LLCలకు అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి. అటువంటి సెక్యూరిటీల సమాచారం, వర్తించిన విధంగా NYSE, NYSE Arca లేదా NYSE MKT కాకుండా ఇతర మార్కెట్‌లలో ట్రేడింగ్ యాక్టివిటీని ప్రతిబింబించదని, మరియు ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాతిపదికగా కాకుండా మీకు ఒక రెఫరెన్స్‌ పాయింట్‌ను అందించడానికి మాత్రమే ఉద్దేశించబడిందని మీరు అర్థం చేసుకున్నారు మరియు అంగీకరిస్తున్నారు. Google LLC, NYSE, NYSE Arca LLC మరియు NYSE MKT LLCలలో ఏవీ కూడా అటువంటి సమాచారానికి హామీ ఇవ్వవు లేదా వారి నిర్లక్ష్యం కారణంగా లేదా వారి సహేతుకమైన నియంత్రణకు మించిన ఏదైనా కారణం వల్ల కలిగే నష్టానికి ఏ ఒక్క సంస్థా కూడా బాధ్యత వహించదు. అటువంటి సమాచారాన్ని తిరిగి పంపిణీ చేయడం సంపూర్ణంగా నిషేధించబడింది.

S&P క్యాపిటల్ IQ

S&P క్యాపిటల్ IQ అందించిన S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్. కాపీరైట్ (c) 2020, S&P క్యాపిటల్ IQ (మరియు దాని అనుబంధ సంస్థలు, వర్తించినట్లుగా). సర్వ హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి.

S&P Dow Jones Indices LLC

కాపీరైట్ © 2020, S&P Dow Jones Indices LLC. సర్వ హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి. S&P ఏదైనా సమాచారం యొక్క ఖచ్చితత్వానికి, అది సరిపడినంతగా ఉండటానికి, దాని సంపూర్ణతకు లేదా లభ్యతకు హామీ ఇవ్వదు, అలాగే ఫలానా కారణంతో గానీ లేదా అటువంటి సమాచారం యొక్క ఉపయోగం నుండి పొందిన ఫలితాలతో గానీ సంబంధం లేకుండా ఏవైనా ఎర్రర్లకు లేదా మిస్ అయిన వాటికి బాధ్యత వహించదు. S&P, దాని అనుబంధ సంస్థలు మరియు వారి థర్డ్-పార్టీ సరఫరాదారులు ఒక నిర్దిష్ట ప్రయోజనం లేదా వినియోగం కోసం విక్రయార్హతకు లేదా అనుకూలతకు సంబంధించి ఏవైనా వారెంటీలతో సహా ఏదైనా ఇతర వారెంటీలు లేదా హామీలతో పాటు అన్ని ప్రత్యక్ష, పరోక్ష వారంటీలను నిరాకరిస్తున్నారు. S&P DJI Indices అన్నది పెట్టుబడి సలహా కోసం కాదు మరియు నిర్దిష్ట పెట్టుబడికి లేదా సెక్యూరిటీకి రెఫరెన్స్ కాదు, ఒక క్రెడిట్ రేటింగ్ కాదు లేదా S&P DJI Indicesలో అందించబడిన సెక్యూరిటీకి లేదా పెట్టుబడికి సంబంధించిన ఏదైనా పరిశీలన కాదు. అటువంటి పెట్టుబడిని లేదా సెక్యూరిటీని కొనుగోలు చేయడానికి, అమ్మడానికి లేదా కలిగి ఉండటానికి లేదా ఏదైనా ఇతర పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి చేస్తున్న సిఫార్సు కాదు. మీరు లేదా ఇతరుల S&P DJI Indices వినియోగానికి సంబంధించి ఎటువంటి ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక లేదా పర్యవసానంగా వచ్చిన నష్టాలు, ఖర్చులు, చట్టపరమైన ఫీజులు, లేదా నష్టాలకు (కోల్పోయిన ఆదాయం లేదా కోల్పోయిన లాభం మరియు ఏదైనా కోల్పోయిన అవకాశానికి సంబంధించిన ఖర్చులతో సహా) S&P DJI Indices ఏ సందర్భంలోనూ బాధ్యత వహించదు.